ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థానే నగరంలో చిరుత పులి సంచారం కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 12:46 PM

మహారాష్ట్రలోని థానే నగరంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న ఒక మాల్ వద్ద ఈ తెల్లవారుజామున చిరుస సంచరించింది. మాల్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీలలో చిరుత సంచరించడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ ఉదయం నుంచీ మాల్ ను తెరవలేదు. అటవీ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని కోరూం మాల్ వద్ద ప్రహారి గోడ దూకుని చిరుత ఆచూకీ ఆ తరువాత నుంచి తెలియడం లేదు. అటవీ అధికారులు చిరుత కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేసట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com