ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 10:22 AM

చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com