ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగమంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 09:48 AM

ఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లిలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలోని రహదారులపై పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్‌లైట్లు వేసుకున్నా రహదారులపై వెళ్లలేని పరిస్థితి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com