ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 08:05 AM

తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 15 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com