పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి-ప్రస్తుత స్థితి ( 11.2.19- 17.2.19 వరకు)
గత వారంలో పూర్తయిన ప్రాజెక్టు పనులు 65.91% (దాదాపు 66%)
ఈ వారం పూర్తయిన పనులు 0.46%
వారాంతానికి పూర్తయిన పనులు 65.91%
హెడ్ వర్క్స్ పనులు గత వారం 55.96%
ఈ వారం 0.70%
ఈ వారాంతానికి 56.24%
మెయిన్ డ్యామ్ ప్యాకేజీ 55.54%
ఈ వారం 0.70%
ఈ వారాంతానికి 56.24%
తవ్వకం పనులు(స్పిల్వే, స్పిల్ ఛానెల్ అప్రోచ్ ఛానెల్ , పైలట్ ఛానెల్, లెఫ్ట్ ఫ్లాంక్)
గతం వారం: 81.90%
ఈ వారం 0.40%
వారాంతానికి పూర్తయి మొత్తం : 82.30%
కాంక్రీట్ (స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్. స్పిల్ ఛానెల్, క్రివైసిస్ ఫిల్లింగ్ (Crevices filling)
గతవారం 62.42%
ఈ వారం 1.39%
వారాంతానికి పూర్తయిన మొత్తం 63.81%
రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్గ
తవారం 62.75%
ఈ వారం 0.04%
వారాంతానికి పూర్తయిన పనుల మొత్తం 62.79%
డయాఫ్రమ్ వాల్గ
త వారం 100%
ఈ వారం…..
వారాంతానికి పూర్తయిన మొత్తం పనులు 100%
జెట్ గ్రౌటింగ్
ఈవారం … 100%
వారాంతానికి పూర్తయిన పనులు 100%
ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 14.45%
ఈవారం: 3.19%
వారాంతానికి పూర్తయిన పనులు 17.64%
దిగువ కాఫర్ డ్యామ్ పనులు
గతవారం పూర్తయిన పనులు ……21.22%
పనుల ప్రగతి 2.39%
వారాంతానికి పూర్తయిన పనులు 23.61%
కనెక్టివిటీ ప్యాకేజెస్
గతవారం పూర్తయినవి 60.54%
ఈ వారం 0.08%
వారాంతానికి పూర్తయిన పనులు 60.82%
లెఫ్ట్ కనెక్టివిటీస్ గత వారం 48.44%
ఈ వారం 0.01%
వారాంతానికి పూర్తయిన పనులు 48.45%
రైట్ కనెక్టివిటీస్
గతవారం పూర్తయిన పనులు 74.17%
ఈవారం 0..15%
వారాంతానికి పూర్తయిన పనులు 74.32%
కుడి ప్రధాన కాల్వ పనులు
గత వారం పూర్తయిన పనులు 90.09%
ఈ వారం… 0.08%
వారాంతానికి పూర్తయిన పనులు 90.17%
ఎడమ ప్రధాన కాల్వ
గతవారం పూర్తయిన పనులు 68.17%
ఈ వారం పూర్తిచేసిన పనులు 0.28%
వారాంతానికి పూర్తయినవి 68.45%
మెయిన్ డ్యామ్ సంబంధిత అంశాలు
తవ్వకం పనుల పురోగతి
స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్& లెఫ్ట్ ఫ్లాంక్: 962.30 లక్షల క్యూ.మీ పూర్తి. పూర్తి చేయాల్సిన లక్ష్యం: 1169.56 లక్షల క్యూ.మీ (82.30%)
కాంక్రీట్ : పూర్తి చేసేన పనులు: (స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్. స్పిల్ ఛానల్, స్టిల్లింగ్ బేసిన్ & స్పిల్ ఛానల్ 24.81 లక్షల క్యూబిక్ మీటర్లు. (1.65 ల.క్యూ.మీ క్రివైసెస్ ఫిల్లింగ్ సహా) (పూర్తి చేయాల్సిన లక్ష్యం: 38.88 లక్షల క్యూ.మీ. (63.81%)
రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్: మొత్తం 18,000 మీటర్లకు గాను 11,303 మీ. పూర్తి (62.79%)
డయాఫ్రం వాల్ కాంక్రీటు పనులు: 1396.6 మీటర్లకు 1396.6 మీ. పనులు పూర్తి (100%)
కాఫర్ డ్యామ్స్ కోసం జెట్ గ్రౌటింగ్ కట్ ఆఫ్స్: మొత్తం 3462 మీటర్లకు గాను సైట్ పరిస్థితి అనుసరించి పూర్తిచేసింది 3467 మీ. (100%)