ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 10:30 PM

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com