ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలవలసలో మే 12 నుండి 20 వరకు గ్రామదేవత మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 03:55 PM

గడిచిన 20 సంవత్సరాల తరువాత సోంపేట మండలం పాలవలస గ్రామంలో మొదటిసారిగా గ్రామదేవత శ్రీ రౌతుపోలమ్మ అమ్మవారి సంబరమహోత్సవాలు జరగనున్నాయి. 2025 మే 12 నుండి 20 వరకు తొమ్మిది రోజులు జరపడానికి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ప్రధానార్చకులు, గ్రామపెద్దలు, యువత సమక్షంలో శుక్రవారం నిర్ణయించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com