ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ అమరవీరుడు సాలిన రామ్మూర్తికి ఘన నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 11:54 AM

కంచిలి మండలం సాలిన పుట్టుక గ్రామంలో అమరవీరుడైన సాలిన రామ్మూర్తి విగ్రహానికి సోంపేట సిఐ మంగరాజు, కంచిలి ఎస్సై రాజేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తండ్రి రామ్మూర్తిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 2008 లో జరిగిన బలిమెల వద్ద జరిగిన ఘటనలో మావోయిస్టు చేతిలో ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ సాలిన రామ్మూర్తి వీర మరణం పొందారు. ఈ క్రమంలో స్థానిక గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com