ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామగిరి: పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:38 PM

రామగిరి మండలంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం కష్టమని, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే పోలీసుల ధైర్యంతోనేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com