ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగ్గయ్యపేటలో రోడ్డుప్రమాదం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 12:15 PM

జగ్గయ్యపేటలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు,. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గరికపాడు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్ కేపీహెచ్‌బీ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com