ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం గారు సారా మత్తు నుంచి బయటకు రండి : మాజీ మంత్రి సీదిరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 04:35 PM

‘సీఎం చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి. ఇసుకమత్తు నుంచి బయటకు రండి. ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి. ఇదేనా ప్రజా వైద్యం తీరు‘ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఏపీలోని విజయనగరం జిల్లా గుర్లలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. వైద్య శిబిరంలో బెంచీలు, కుర్చీలు మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారని అన్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మంత్రి వచ్చి ఏం చర్యలు తీసుకున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com