ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 11:04 AM

సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భగవద్గీత పారాయణ ప్రచారకులు కంచుమోజు రామ్మోహన్ అన్నారు. గురువారం సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మన ఆచార, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడాలన్నారు. యోగా చంద్రశేఖర్, గుళ్ల సూర్యనారాయణ, సనపల కరుణాకర్, బోయిన వెంకటరమణ, సిద్ధయ్య స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com