ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రోజుల పాటు రైల్వే గేటు మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 11:21 AM

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ పరిధి ఆమదాలవలస - నరసన్నపేట రోడ్డులో ఊసావానిపేట వద్ద ఉన్న రైల్వే గేటుకు మరమ్మతు పనులు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు గేటు మూసివేస్తున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు, ప్రయాణికులు గమనించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com