ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీరాలలో వ్యవహారాలు చక్కదిద్దుతున్న మహేంద్రనాధ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 09:58 PM

చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉండగా ఆయన చిన్న కుమారుడు మహేంద్రనాథ్ శుక్రవారం చీరాలలో వ్యవహారాలను చక్కబెట్టారు. ఆక్కాయపాలెం ఎత్తిపోతల పథకానికి పూజలు చేశారు. కార్గిల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేగాక ఆగస్టు 15న ప్రారంభంగానున్న చీరాల పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను ఆయన పరిశీలించారు. మొత్తంగా చూస్తే మహేంద్రనాథ్ మహా స్పీడ్ గా ఉన్నారు. ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com