ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో పెద్దమ్మ తల్లికి గోరింటాకుతో అలంకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 12:51 PM

ధర్మవరం సాలే వీధిలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లికి ఆషాడ మాసం సందర్భంగా గోరింటాకుతో ప్రతేక అలంకారం నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకటేష్ శర్మ ఉదయం అమ్మవారికి పంచామృతాలతో మంగళ ప్రదముగా అభిషేకం చేశారు.తదుపరి గోరింటాకుతో ప్రత్యేక అలంకారం చేశారు.మహిళలందరూ భక్తితో లలిత సహస్రనామ పారాయణం చేశారు. తర్వాత తీర్థ ప్రసాదాలు భక్తులందరికీ పంచడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com