ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 01:53 PM
 

కడపజిల్లా : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ని పెడవేగి మండలం లో డంప్ చేసిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న కడప జిల్లా పోలీసులు.ఈ దాడుల్లో ప్రధాన ఎర్రచందనం స్మగ్లర్  మహేందర్ రెడ్డి తో పాటు ఇతని ఇద్దరు అనుచరుల అరెస్ట్ . వీరి వద్ద నుండి 5.6 టన్నుల బరువు గల 175 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీరి పై గతంలో జిల్లాలో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదు...