ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల సముద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన నౌకలు

international |  Suryaa Desk  | Published : Tue, Jan 22, 2019, 12:06 PM

నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో 11 మంది సెయిలర్లు మరణించారు. మరొక ఏడుగురు గల్లంతయ్యారు. క్రిమియాలోని కెర్చ్‌ స్టెట్‌ ప్రాంంలో ఈ ఘటన సంభవించింది. ఒక ట్యాంకర్‌నుంచి మరొక ట్యాంకర్‌కు ఇంధనాన్ని పంప్‌ చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. టాంజానియాకు చెందిన ఈ వాణిజ్య నౌకల్లో భారత్‌, టర్కీలకు చెందిన సిబ్బంది ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com