ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 22, 2019, 10:41 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైమ్‌ స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com