ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు ప్రచారం ఆపి, అభివృద్ధి దిశగా ముందుకువెళ్ళండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2024, 05:19 PM

విశాఖ ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత , మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్  అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  రుషికొండ భవనాలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అమరనాథ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామని, ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com