ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాణిక్యాలరావు నిరవధిక నిరాహార దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 12:02 PM

ఏలూరు: మాజీ మంత్రి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. గూడెం నియోజక వర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు విఫలమైన నందుకు నిరసనగా మాణిక్యాల రావు  దీక్ష చేపట్టారు. మణిక్యాలరావు దీక్షకు ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు  సంఘీభావం తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com