గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన జనసైనికులతో పవన్‌ భేటీ

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 02:57 PM
 

హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన జనసైనికులతో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. జనసేన సిద్ధాంతాలు, పలు అంశాలపై జనసైనికులతో పవన్‌ చర్చిస్తున్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని జనసేనాని పిలుపునిచ్చారు.