కోటప్పకోండలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ కోడెల

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 02:21 PM
 

కోటప్పకోండలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు.హిల్ పెస్టివల్ ఏర్పాట్లు పరిశీలిస్తున్న స్పీకర్.పెస్టివల్ కు వచ్చిన పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించిన స్పీకర్.విద్యాశాఖ, డ్వాక్రా, మెఫ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బజార్లను పరిశీలించిన స్పీకర్.ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ వంటకాలను పరిశీలించిన స్పీకర్.


పర్యాటకుల కోసం లేపాక్షి హ్యండిక్రాప్టు, చేనేత వస్త్రా బజార్లు.పెస్టివల్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ప్యారా మోటార్ , ప్యారా సైలింగ్, హట్ ఎయిర్ బెలూన్ రైడ్స్.రోజుకు 5గంటల సేపు సినిమా, జబర్దస్త్ కళాకారుల, సాంస్కృతిక కార్యక్రమాలు.గ్రామీణ క్రీడలైన గోలీ, కర్రాబిళ్లా, బోంగరం, తాడు ఆటల్లో పాల్గొన్న స్పీకర్.