పశ్చిమబెంగాల్ దశాదిశ చూపింది : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 02:17 PM
 

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన సభకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇలాంటి గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రాత్మక రోజు అని చంద్రబాబు అభివర్ణించారు. బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభి దీదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ దశాదిశ చూపింది