ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 11:25 AM

వైశాఖ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని మహారాణిపేట ఇసుక కొండపై గల సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను గురువారం నిర్వహించారు. పలువురు దంపతులు వ్రత కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయం ప్రకారం సత్యనారాయణ స్వామికి నియమనిష్టలతో పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఏవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com