ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 12:49 PM

ఉమ్మడి కడప జిల్లా సిద్దవటం మండలం మలినేనిపట్నం సమీపంలో కడప-చెన్నై ప్రధాన రహదారిపై మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బద్వేల్ నుంచి కడపకు వెళ్తున్న బస్సును. తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటనా స్థలానికి ఎస్సై పెద్ద ఓబన్న చేరుకొని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com