ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 10:15 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన శనివారం 3 సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com