శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామంలో అనంతపురం పార్లమెంట్ టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కుమారుడు అంబికా వీక్షిత్ అలాగే బండారు కిన్నెర శ్రీ లు మంగళవారం గ్రామంలో పర్యటించారు. అలాగే ప్రజలకు చంద్ర బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేసి ఆశీర్వదించాలని కోరారు.