లోక్ సభ కమ్యూనిస్టు అప్డేట్స్ ఆర్ఎస్పీ అభ్యర్థి శ్రీనివాసులు గెలిపించాలని ఆర్ఎస్పీ కార్యకర్తలు బుధవారం హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి, మేలాపురం, ధన్ రొడ్డులో ప్రచారం చేపట్టారు. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి ఆర్ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న శ్రీనివాసులని గెలిపించాలని ప్రజా సమస్యలను పార్లమెంటులో పోరాటానికి ప్రజలు అండగా నిలిచి తమ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపించాలన్నారు.