ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ విజయాన్ని వైసీపీ ఆపలేదు: బిఎన్ విజయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:46 PM

టీడీపీ విజయాన్ని వైసీపీ ఆపలేదని సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చీమకుర్తి మండలం చీమలమర్రిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com