ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పథకాలు అవినీతిమయం: అంబికా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:01 PM

గుంతకల్లు నియోజకవర్గం పామిడి కొండాపూర్ రోడ్ లోని తిరుమల ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుకులు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అంబికా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నీ అవినీతిమయం అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com