ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రచారంలో ప్రజల కష్టాలను పాలుపంచుకుంటున్న దాదిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 02:55 PM

శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలో మండల కేంద్రమైన కొత్తచెరువు హెడ్ క్వార్టర్స్ లో సోమవారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి, ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com