ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల అక్రందనే జగన్ పతనానికి నాంది: అమిలినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 01:49 PM

కంబదూరు మండలం గూళ్యంలో ఆదివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. సురేంద్ర బాబుకు గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాల ఘన స్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పి అన్యాయం చేసి వారిని నట్టేట ముంచారన్నారు. రైతులు ప్రభుత్వంలో రైతులకు ఏ ఒక్కటి సబ్సిడీతో ఇవ్వకుండా వాటికి నిబంధనలు పెట్టి వారి ఉసురు పోసుకున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com