కుల మతాల అడ్డు గోడల్ని కూల్చేది రక్తం దానం మాత్రమే అని టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం ఉమర్ ఫరూఖ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హిందూపురం పట్టణంలోని దీపు బ్లడ్ బ్యాంక్ లో రామయ్యకు ఏ పాజిటివ్ రక్తం అవసముంటే టిప్పు సుల్తాన్ మానవతా రక్త దానం సభ్యులు హాజీ హిదాయత్ రక్త దానం చేశారు. ప్రతి 18సంవత్సరాల నుండి 55సంవత్సరాల ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చన్నారు.