ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 01:26 PM

కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య వాడదెబ్బతో మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానిక ఉన్న వైద్యులు బాలయ్యను పరీక్షించడంతో అప్పటికే బాలయ్య మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వడదెబ్బతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com