ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 04:50 PM

ఈనెల 28న జగ్గంపేటలో జనసేన అధినేత పవన్‌ నిర్వహించే బహిరంగ సభకు భారీస్థాయిలో హాజరుకావాలని జనసేన పార్టీ ఇన్‌చా ర్జి తుమ్మలపల్లి కోరారు. మండలం లోని భావారం, కాండ్రేగుల, మామిడాడలో ఆయన బుధవారం జనసైనికులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com