ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 04:20 PM

ఆముదాలవలస గ్రామదేవత పాలపోలమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో ఉన్న అసిరితల్లి అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. మహిళలు ముర్రాటలతో తల్లికి చల్లదనం చేసారు. పాలపోలమ్మ గుడికి పోటెత్తారు. ఆలయఅర్చకులు అప్పన్న, గోవిందు, సాయి, నర్సింగపూజలు నిర్వహించారు. ఊసవానిపేట, తొగరాం లో అసిరితల్లి, చెవిటమ్మ తల్లి ఆలయాల్లో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com