ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగు బొమ్మతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 11:34 AM

బహుజన సమాజ్ వాది పార్టీ తరుపున హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీరాములు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వాహనంపై ఎనుగుబొమ్మతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అందరినీ ఆకట్టుకుంది. వాహనంలో భారీ సైజున్న ఏనుగు బొమ్మను ర్యాలీగా తీసుకొచ్చారు. ఆ పార్టీసింబల్ ఏనుగు గుర్తే కావడంతో ఇలా ర్యాలీగా వచ్చినట్లు ఆ పార్టీ పార్లమెం ట్ అభ్యర్థి కొల్లకుంట నాగరాజు, శ్రీరాములు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com