ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అట్టహాసంగా గమ్మనూరు జయరాం నామినేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 11:27 AM

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్డీఏ కూటమి ఉమ్మడి టిడిపి అభ్యర్థి గుమ్మునూరు జయరాం సోమవారం గుంతకల్లు పట్టణంలోని బీరప్ప కూడలి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ అట్టహాసంగా భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ అధిష్ఠానం అందించిన బి ఫారంతో నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసులు రెడ్డికి అందజేరు. ఈ సంధర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాదరణ చేస్తుంటే తన గెలుపు తథ్యం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com