ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనిగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలి: సుధాకర్ బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:06 PM

రానున్న ఎన్నికలలో కనిగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ సుధాకర్ బాబు ఉన్నారు. శుక్రవారం కనిగిరి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దా ల నారాయణ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com