ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:16 AM

సిద్ధవటం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి సలహా కమిటీ మెంబర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి మాచుపల్లి మాజీ వైస్ ప్రెసిడెంట్ జయరాంరెడ్డి పాలకొండయ్య గురువారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం సమక్షంలో రాజంపేటలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో కష్టపడే వారికి సరైన గుర్తింపు లేదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com