ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌పై దాడి, చంద్రబాబు కుట్రే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 11:39 AM

సీఎం జగన్‌పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమని సీఎంపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆ ప్రెస్‌నోట్‌ లో చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు.  పోలీసు అధికారులు వైయ‌స్ఆర్‌సీపీ  ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్‌ మెంట్‌ ఒకటి ఇచ్చాడు. కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com