ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరామనవమి సందర్భంగా తలతోటి మస్తాన్ ప్రసాదం పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:32 PM

కందుకూరులో చుట్టుగుంటరోడ్ లోని శ్రీ రామ్ నగర్ కాలనీ వ్యక్తి SJNCబిల్డర్ తలతోటి మస్తాన్ టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా దాసరి మాలకొండ సార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేయడం జరిగినది అలాగే కందుకూరులో టౌన్ లో పోలీస్ స్టేషన్ దగ్గర మరియు పోతురాజు మెట్ట దగ్గర ప్రసాదం శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com