ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో లైన్ మెన్ దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:06 PM

చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఓ వాహనం ఢీకొని విద్యుత్ లైన్ మెన్ మురళీ అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మవరం నుంచి స్వగ్రామం నాగసముద్రం కు బైక్ పై వస్తుండగా. పెట్రోల్ బంక్ దగ్గర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మురళీ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. మురళీ ప్రస్తుతం బసినేపల్లి జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com