ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18న నామినేషన్ దాఖలు చేయనున్న పల్లె సింధూర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 11:53 AM

పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా పల్లె సింధూర రెడ్డి 18న నామినేషన్ దాఖలు చేస్తారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా ఆర్డిఓ కార్యాలయానికి చేరుకొని 10: 30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అంద చేస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com