ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్దనూరులో కేంద్ర బలగాల కవాతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 11:09 AM

ముద్దనూరు మండలంలోని రాజులగురు వాయపల్లె, ఉప్పలూరు, వేల్పుచెర్ల, ముద్దనూరు, యామవరం, చింతకుంట గ్రామాల్లో మంగళవారం సిఐ దస్తగిరి ఆధ్వర్యంలో ఎస్ఐ మైనుద్దీన్ కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తా మని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు వేసుకోవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com