ధర్మవరం సత్య సాయి నగర్ కు చెందిన డీలర్ S. వన్నూరప్ప అనారోగ్యంతో బాధపడుతూ పది రోజుల క్రితం మృతి చెందాడుకు శ్రద్ధాంజలి ఘటించి డీలర్ల అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి ఆర్థిక సాయం 10000/- అందించిన రాష్ట్ర డీలర్ల జాయింట్ సెక్రెటరీ పరంధామ రెడ్డి, కౌన్సిలర్ రమాదేవి, ధర్మవరం పట్టణ డీలర్స్ బెస్త వెంకటరమణ, అంకె నరసింహులు, దాసరి రాము, వెంకటేష్, రామాంజనేయులు, పాల్గొన్నారు.