ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 03:07 PM

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు అదనపు బాధ్యతలను చంద్రబాబు ఆయనకు అప్పగించారు. ఈ సారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న ఉమాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com