ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ముఖ్య నాయకులతో జంకె సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 01:18 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామంలో గురువారం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే మరియు ఏపీఐఐసీ చైర్‌మెన్ జంకె వెంకటరెడ్డి వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి సొంత ఇంటి కలలను నిజం చేసిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com