ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:55 AM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా బాబుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com