ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 04:02 PM

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని గజపతినగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ ఎంవి సూర్యకళ అన్నారు. గురువారం గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్ అధికారుల శిక్షణ తరగతులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో గజపతినగరం తహసిల్దార్ రమేష్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com